ట్రంక్ - లాక్డ్ ఇన్
28 ఏళ్ళ వైద్య విద్యార్థి మలీనా ఒక అగమ్యగోచర స్థితిలో ఓ తాళం వేసిన కారు డిక్కీలో నిద్రలేచి, తాను కోల్పోయింది ఏం జరిగిందన్న జ్ఞాపకాన్ని మాత్రమే కాదు, మరేదో కూడా అని గ్రహిస్తుంది, భయభ్రాంతులకు లోనవుతుంది. బయటి ప్రపంచంతో ఈమెకు కేవలం తన ఫోన్ మాత్రమే వారధిగా ఉంటుంది. ఓ భయానకమైన రహస్యం వైపు కారు పరుగులు తీస్తుండగా, ఈ తెలివైన యువతి మనుగడ కోసం ఓ వెన్ను చూపని పోరాటాన్నే చేస్తుంది.
- సంవత్సరం: 2023
- దేశం: Germany
- శైలి: Thriller, Action, Drama
- స్టూడియో: Outside the Club
- కీవర్డ్: kidnapping, claustrophobia, survival, medical student, car trunk
- దర్శకుడు: Marc Schießer
- తారాగణం: Sina Martens, Artjom Gilz, Luise Helm, Poal Cairo, Charles Rettinghaus, Janina Sachau